BJP leader Rajasekhar gave 5000 rupees to the family of Ibrahim who died in the accident
Trinethram News : మర్పల్లి గ్రామానికి చెందిన దూదేకుల ఇబ్రహీం ఆక్సిడెంట్ కు గురై మరణించడం జరిగింది ఇట్టి విషయాన్ని తెలుసుకున్న వికారాబాద్ జిల్లా బిజెపి నాయకులు డాక్టర్ రాజశేఖర్ 5000 ఆర్థిక సాయం ఇబ్రహీం కుటుంబానికి అందజేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా బిజెపి కార్యదర్శి మల్లేష్ యాదవ్ మండల అధ్యక్షులు రమేశ్వర్ రెడ్డి శ్రీధర్ రెడ్డి లక్ష్మణ్ మధుకర్ యాదవ్ రెడ్డి శాంత కుమార్ రవీందర్ రెడ్డి ఆంజనేయులు దామోదర్ తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App