కడియం,ఆవ పనులు పరిశీలన,
కడియపు సావరం ద్వారంపూడి పెద్దకాపు కుటుంబానికి చెక్కు పంపిణీ
మురమండ గ్రామంలో సీనియర్ నేతకు సత్కారం మరియు సరస్వతీ శిశు మందిర్ సందర్శన జట్లఅమ్మవారి గుడి దర్శనం.
Trinethram News : తూర్పుగోదావరి జిల్లా, భారతీయ జనతా పార్టీ, కడియం మండలం నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ పర్యటనలో పలువురు కుటుంబాలు పాల్గొన్నారు ముందుగా కడియం ధాన్య గారంగా పిలవబడే ఆవ లో పర్యటించారు నీటి సంఘం అధ్యక్షులు చిక్కాలఈశ్వరరావు, ఆవ రైతులు ఎదుర్కొంటున్న పనులు సమస్యలు నాగేంద్ర కు వివరించారు నాగేంద్ర అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించాడమే కాక నీటి సరఫరా డ్రైనేజీ సదుపాయం వంటి అంశాలను పలువురు రైతులు జిల్లా అధ్యక్షుల వారికి వివరించారు వెంటనే స్పందించిన పిక్కి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరానికి ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు అనంతరం కడియపు సావరం లో తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఇటీవల మృతి చెందిన ద్వారంపూడి పెద్దకాపు కుటుంబాన్ని పరామర్శించారు అలాగే స్థానిక బిజెపి నేత ఆకుల శ్రీధర్ సూచనలతో రాజమండ్రి ఎంపీ శ్రీమతిదగ్గుపాటి పురందేశ్వరి చొరవతో మంజూరైన మూడు లక్షల 74,800 చెక్కులు బాధ్యత పెద్ద కాపు కుటుంబానికి నాగేంద్ర చేతుల మీదుగా చెక్కు అందజేశారు అనంతరం మురమండ గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు వల్లూరి పట్టాభి రామన్న,
పార్టీకి అందించిన సేవలను కొనియాడారు పట్టాభి రామన్న వంటి కరుడు గట్టిన పార్టీ అభిమానాలు ఆదర్శంగా తీసుకుని నేటి యువత రాజకీయాల్లో ముందుకు సాగుతారని సూచించారు తదుపరి జట్లమ్మ అమ్మవారిని దర్శించుకుని రోడ్డు పరిశీలించిన నాగేంద్రగ్రామస్తులు మరియు భక్తులు రోడ్డు వెయ్యమని కోరడం జరిగింది నాగేంద్రస్పందించి శ్రీమతి దగ్గుపాటి పురందేశ్వరి, దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇవ్వడం జరిగింది తదుపరి సరస్వతి శిశు మందిర్ సందర్శించడం లో స్కూల్ యాజమాన్యం ఆర్ఓ ప్లాంట్ కావాలని కోరడం జరిగింది స్పందించి వీలైనంత త్వరలో ప్లాంట్ కు తగు చర్యలు తీసుకుంటానని నాగేంద్ర హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నాయకులు చెక్కపల్లి మురళీకృష్ణ కడియపు సావరం సర్పంచ్ జనసేన కడియపు సావరం మాజీ సర్పంచ్ వర గోగుల వెంకటేశ్వరరావు, తెలుగుదేశం నాయకులు బిజెపి నాయకులు మండల అధ్యక్షుడుబరుసు వి వి సుబ్రహ్మణ్యం కన్వీనర్ ఆకుల శ్రీధర్, దాసరి ముత్యం జిఎస్ బొప్పన లోవరాజు జిఎస్ నాగులపల్లి వీరబాబు, చిక్కాల ఈశ్వర్ రావు, చిక్కాల శ్రీనివాస్, గారపాటి తాతబ్బాయి, చుండూరి రామచంద్ర రావు, గుర్రాల రామ్మోహనరావు కొత్తపల్లి శివ దుర్గ ప్రసాద్ కొటికలపూడి వెంకటేశ్వరరావు పెనుమాక శేషగిరి, పుల్లపు వెంకటేశ్వరరావు, వాసాల సత్తిబాబు, దేవి కుమార్ స్వామి తాళాబత్తుల భవానీ శంకర్ బొల్లోజు గౌరీ శంకర్ నెక్కంటి శ్రీనివాసు దొంతంశెట్టి వీర సురేష్
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


