
పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశి కృష్ణ జన్మదిన వేడుకలు
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ జన్మదిన సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామగుండం నియోజవర్గ శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వివిధ ఇవ్వగల అధ్యక్షుడు తదితరులు ఉన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
