TRINETHRAM NEWS

చంద్రబాబుకు బిల్ గేట్స్ గిఫ్ట్

Trinethram News : మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ తనకు తన ‘సోర్స్ కోడ్’ బుక్ను ఇచ్చారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. కాలేజీని వదిలి మైక్రోసాప్ట్ను ఎలా ప్రారంభించారు? ఆయన జర్నీకి సంబంధించిన అనుభవాలు, పాఠాలను ఇందులో పొందుపరిచారని పేర్కొన్నారు. ఈ బుక్ చాలా మందికి స్ఫూర్తినిస్తుందని చెప్పారు. బిల్ గేట్కు ఆల్ ది బెస్ట్లో పాటు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల దావోస్లో వీరిద్దరూ భేటీ అయిన సంగతి తెలిసిందే.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App