Trinethram News : టీడీపీ చీఫ్ చంద్రబాబుకు సుప్రీం కోర్టులో బిగ్ రిలీఫ్ దొరికింది.
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను రద్దు చేయాలని జగన్ సర్కార్ వేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది.
దీనిపై ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వలేమని పేర్కొంది


