TRINETHRAM NEWS

Trinethram News : మద్యం మత్తులో బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి సుభాశ్రీ కారును ఢీకొట్టాడు.

కారు ముందు భాగం దెబ్బతింది, ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారు.

నాగార్జున సాగర్ వద్ద ఈ ఘటన జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App