
Trinethram News : జూబ్లీహిల్స్ నివాసంలో భూ భారతిపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. హాజరైన సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి ,భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిట్టల్, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, రెవెన్యూ శాఖ కార్యదర్శి జ్యోతి బుద్దప్రకాష్, సీసీఎల్ఏ కార్యదర్శి మకరంద్
కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో రైతులకు అవగాహన. భూ భారతిపై రైతులకు ఉన్న సందేహాలను నివృత్తి చేయాలని అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
