TRINETHRAM NEWS

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. శారదానగర్ శిశు మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మొట్టమొదటిసారి భారతీయ జనతా పార్టీ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన కర్ర సంజీవరెడ్డి మరియు భారతీయ జనతా పార్టీ పెద్దపెల్లి మాజీ ఎమ్మెల్యే మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ గుజ్జుల రామకృష్ణారెడ్డి శాలాలతో సత్కరించిన భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి పార్లమెంటు కో కన్వీనర్ గుండబోయిన లక్ష్మణ్ యాదవ్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెరుగు హనుమంత్ గౌడ్ బిజెపి సీనియర్ నాయకులు గోగుల రవీందర్ రెడ్డి భారతీయ జనతా పార్టీ కార్పొరేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి పల్లికొండ నర్సింగ్ మాజీ బీసీ కార్పొరేషన్ అధ్యక్షులు చుక్కల రాముల యాదవ్ మాజీ జిల్లా కార్యదర్శి బోడకుంట జనార్ధన్ మాజీ కార్పొరేషన్ ఉపాధ్యక్షులు జనగామ సాగర్ ఘనంగా వారిని సత్కరించడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Bharatiya Janata Party Peddapelli