ఎల్.కె.అద్వానీ పూర్తిపేరు లాల్ కృష్ణ అద్వానీ – 1927 నవంబర్ 8న పాకిస్థాన్‍లోని కరాచీలో జననం – కరాచీలోని సెయింట్ పాట్రిక్స్ హైస్కూల్‌లో పాఠశాల విద్య – పాక్‍లోని హైదరాబాద్‍లో డీజీ నేషనల్ కాలేజీలో న్యాయవిద్య – 1947లో ఆరెస్సెస్ కరాచీ విభాగం కార్యదర్శిగా అద్వానీ విధులు – దేశ విభజన తర్వాత 1947 సెప్టెంబర్ 12న భారత్ కు అద్వానీ వలస – 1957లో ఆరెస్సెస్ పిలుపుతో ఢిల్లీకి అద్వానీ – 1960లో ఆర్గనైజర్ పత్రికలో జర్నలిస్టుగా అద్వానీ విధులు – 1966లో ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ మధ్యంతర ఎన్నికలో విజయం – 1977లో ఢిల్లీ మెట్రోపాలిటిన్ కౌన్సిల్ అధ్యక్షుడిగా అద్వానీ – 1970-72లో భారతీయ జనసంఘ్ ఢిల్లీ విభాగం అధ్యక్షుడిగా అద్వానీ – 1970లో రాజ్యసభ సభ్యుడిగా తొలిసారి ఎన్నికైన అద్వానీ – 1973-76లో జన్‍సంఘ్ అధ్యక్షుడిగా అద్వానీ – 1974_76లో రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా అద్వానీ – 1977-80లో జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా అద్వానీ – జనతా పార్టీ ప్రభుత్వంలో సమాచార, ప్రసార శాఖ మంత్రిగా అద్వానీ – 1977-79 వరకూ కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రిగా అద్వానీ – 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీ స్థాపించిన అద్వానీ – 1996లో 13 రోజులకే కుప్పకూలిన బీజేపీ ప్రభుత్వం – 1998లో మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు – 1999 ఎన్నికల్లో గెలిచి వాజ్‍పేయూ సర్కార్ ఏర్పాటు – కేంద్ర హోంమంత్రిగా, దేశ ఉపప్రధానిగా అద్వానీ విధులు – కేంద్ర గనులు, బొగ్గు శాఖ మంత్రిగా అడ్వాణీకి అదనపు బాధ్యతలు – కేంద్ర సిబ్బంది, శిక్షణా మంత్రిత్వగా అద్వానీకి అదనపు బాధ్యతలు – 2004లో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన అద్వానీ – 2009 ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా అద్వానీ పోటీ – 2014 ఎన్నికల్లో మోదీ ప్రధాని అభ్యర్థిగా బీజేపీ గెలుపు – 2014 ఎన్నికల్లో గాంధీనగర్ నుంచి గెలిచిన అద్వానీ – 2019లో క్రియాశీల రాజకీయాలకు పూర్తిగా దూరమైన అద్వానీ
బీజేపీ అగ్రనేత ఎల్.కె.అద్వానీకి భారతరత్న
Related Posts
మళ్లీ ఇండియా కూటమిదే జార్ఖండ్
TRINETHRAM NEWS మళ్లీ ఇండియా కూటమిదే జార్ఖండ్.. అసెంబ్లీ ఎన్నికల్లో 48 స్థానాల్లో ఇండియా కూటమి ఆధిక్యం.. ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఇండియా కూటమి.. మరోసారి ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణస్వీకారం చేసే అవకాశం.. జార్ఖండ్ ఇండియా కూటమి గెలుపుతో కాంగ్రెస్…
Encounter : సుక్మా జిల్లాలో భారీ ఎన్ కౌంటర్
TRINETHRAM NEWS సుక్మా జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ Trinethram News : చత్తీస్ ఘడ్ : నవంబర్ 22ఛత్తీస్‌ఘడ్‌లో రాష్ట్రంలో భారీ ఎన్కౌంటర్ జరిగినట్టు తెలుస్తుంది,సుక్మా జిల్లా లోని దండకారణ్యంలో మావోయిస్టులు సమావేశ మయ్యారనే పక్కా సమాచారంతో కూంబింగ్ నిర్వహిస్తున్న…