
తేదీ : 06/03/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరువూరు నియోజకవర్గం, విస్సన్నపేట మండలం లో ఉన్నటువంటి శ్రీ సిద్ధార్థ ఎ లైట్ పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో నిర్వహించిన ఐబిఓ పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులై రాష్ట్రం మరియు జిల్లా స్థాయిలోస్థాయిలో విజేతలుగా నిలవడం జరిగింది.
హైదరాబాదులోని శ్రీ త్యాగరాయ గానసభ లో శ్రీ సిద్ధార్థ స్కూల్ డైరెక్టర్ కి బెస్ట్ కరెస్పాండెంట్ అవార్డును ఒలింపియాడ్ వారు ఇచ్చారు. రాష్ట్రస్థాయి విద్యార్థులు గా నిలిచిన వై. జనిత్ , జిల్లాస్థాయి విజేతలుగా నిలిచిన విద్యార్థులు యన్. శ్రీరామ్, టి. అభిరామ్ చారి లకు శ్రీ సిద్ధార్థ విద్యాసంస్థల డైరెక్టర్ మేడ. దీప్తి అభినందనలు తెలియజేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
