BCG vaccination was 16.98 percent complete
Trinethram News : ఆంధ్ర ప్రదేశ్:
క్షయ(TB) నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ నెల 12న ప్రారంభించిన బాసిల్లస్ కాల్మెట్ గెర్విన్ (BCG) వ్యాక్సినేషన్ వేగంగా కొనసాగుతోంది.
3 నెలల్లో 20 లక్షల మందికి టీకా వేయాలనేది లక్ష్యం కాగా, ఇప్పటికి 3.39 లక్షల(16.98%) మందికి పూర్తయినట్లు అధికారులు తెలిపారు.
రెండేళ్లుగా పిల్లలకు ఫ్రీగా
టీకా వేస్తుండగా, ఇప్పుడు వృద్ధులు, కుటుంబంలో
TB హిస్టరీ, డయాబెటిస్, ధూమపానం అలవాటు
ఉన్నవాళ్లకు అందిస్తున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App