బీసీ – ముదిరాజ్ – మత్స్యకార – బలహీన వర్గాల సంక్షేమ
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ .
బి. సి. ముదిరాజ్ మత్స్యకార సంఘం.వికారాబాద్ జిల్లా 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ,శుక్రవారం మధ్యాహ్నం 12-20 గం.కు.తాండూర్ లో, అబ్బని బసయ్య ముదిరాజ్ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆధ్వర్యంలో,ప్రవీణ్ గౌడ్ కాన్సిలర్ ,తాండూర్ మున్సిపల్ చైర్మన్ స్వప్న పరిమళ,వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లొల్ల బాల్ రెడ్డి మరియు తాండూర్ శాసన సభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App