TRINETHRAM NEWS

Trinethram News : నేడు బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్..

బరిలో 27 పార్టీలకు చెందిన 1,500 మంది అభ్యర్థులు..

పోటీలో షేక్ హసీనా నేతృత్వంలోని ఆవామీ లీగ్ పార్టీ..

ఎన్నికలను బహిష్కరించిన బంగ్లా నేషనలిస్ట్ పార్టీ