పవన్ కామెంట్స్‌పై స్పందించిన బండి సంజయ్
Trinethram News : Telangana : పవన్‌కు రేవంత్ ఏ విషయంలో గొప్పగా కనిపించారు
ఆరు గ్యారంటీలని పక్కదారి పట్టించాలని చూస్తున్నారు
అల్లు అర్జున్, రేవంత్‌కి ఎక్కడ చెడిందో-బండి సంజయ్
పుష్ప-3 రిలీజ్‌కు ముందే..
అల్లు అర్జున్‌కి రేవంత్‌రెడ్డి సినిమా చూపించారు
14శాతం కమీషన్ దగ్గర చెడిందేమో-బండి సంజయ్
ముగ్గురు మంత్రులు కమీషన్లు వసూలు చేస్తున్నారు
సచివాలయం, మంత్రుల పేషీలు కమీషన్లకు అడ్డాగా మారాయి
ఇక్కడి కమీషన్లతో ఢిల్లీకి కప్పం కడుతున్నారు
మంత్రులందరికీ సీఎం కావాలని ఉంది
ఢిల్లీకి డబ్బులు పంపడం వల్లే సీఎం పదవి నిలబడుతోంది
-కేంద్రసహాయ మంత్రి బండి సంజయ్..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App