సెప్టెంబర్ 7, 2026
TRINETHRAM NEWS
Bandaru Mahesh

Bandaru Mahesh : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం, అశ్వారావుపేట మండలం లో ఉన్న ప్రతి పంచాయతీ లో కాంగ్రెస్ సేవాదళ్ గ్రామ శాఖ అధ్యక్షులు లను ఏర్పాటు చేసే లక్ష్యంతో,గట్టి గా కృషి వేస్తున్న అశ్వారావుపేట నియోజకవర్గ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు బండారు మహేష్ మాట్లాడుతూ.కాంగ్రెస్ సేవాదళ్ గ్రామ స్థాయి నుండే ఎంతో బలంగా ఉండాలనే ఉదేశ్యం,తో ప్రతి గ్రామ పంచాయతీలో ఒక్కొక్క కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు ఉండాలనే ఉద్దేశ్యం తో కాంగ్రెస్ పార్టీ కోసం ఎంత గానో కష్ట పడుతున్న అశ్వారావుపేట నియోజకవర్గ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు బండారు మహేష్.

కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు గ్రామ కమిటీలు మరియు మండల కాంగ్రెస్ సేవాదళ్ కమిటీలు,ఎర్పాటు చేస్తున్నారు. ప్రతిరోజు పార్టీ కార్యక్రమంలో నిమాగ్రామయ్యారు ఈ కార్యక్రమం లో అశ్వారావుపేట నియోజకవర్గ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు బండారు మహేష్, అశ్వారావుపేట మండలం సేవాదళ్ అధ్యక్షులు తమ్మిశెట్టి పోసి బాబు, పామర్తి మధు,పొట్ట వీరభద్రం, మొడియం శ్రీనివాసరావు,బరగడ రవి,పెనుబల్లి రవి, కోర్సా ప్రసాద్,కన్నారావు,మాడి రమేష్,తదితర గ్రామ కాంగ్రెస్ సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page