
బాద మోని శ్రీనివాస్ గౌడ్. డిండి (గుండ్లపల్లి) ఏప్రిల్ 5 త్రినేత్రం న్యూస్. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా. డిండి మండల కాంగ్రెస్ నాయకుడు బాద మోని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ. కుల రహిత సమాజం కోసం పాటుపడిన బడుగు బలహీన వర్గాల నేత, దేశ స్వాతంత్రం కోసం సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శ నేత బాబు జగ్జీవన్ రామ్ ని ఈ సందర్భంగా తెలిపారు,. అనంతరం డిండిపట్టణంలోని వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో భాదమోని శ్రీనివాస్ గౌడ్ తో పాటు డిండి ఎస్ ఐ రాజు, బిజెపి పార్టీ అసెంబ్లీ కన్వీనర్ ఏటికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
