
భారత స్వతంత్ర సమరయోధులు
జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా ఉపాధ్యక్షురాలు రామగిరి లావణ్య
రామగిరి మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. పూజ్య జగ్జీవన్ రామ్ ఆశయాలు కొనసాగాలి, భావి భారతావనికి ఆయన చేసిన సేవలే స్ఫూర్తిదాయకం అని లావణ్య అన్నారు దళిత నాయకునిగా కేంద్రంలో ఉన్నత పదవులు నిర్వీరామంగా అలంకరించిన మహోన్నత వ్యక్తిత్వం బాబు జగ్జీవన్ రామ్ సాధ్యం- అని లావణ్య అన్నారు
118,వ పూజ్య బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను పురస్కరించుకొని ము స్త్యాల లోని బాబు జగ్జీవన్ రామ్ జయంతి నీ ఘనంగా నిర్వహించిన లావణ్య మాట్లాడుతూ భారత ఉప ప్రధానిగా పూజ్య బాబు జగ్జీవన్ రామ్ ఆదర్శవంతమైన సంస్కరణలు తీసుకువచ్చారని అంటరాని తనానికి సమానత్వం కల్పించడం కోసం అహర్నిశలు పనిచేశారని, భారతదేశ పార్లమెంటుకు అత్యధిక సార్లు నిర్విరామంగా విజయం సాధించిన తొలి అభ్యర్థిగా మహనీయులు జగ్జీవన్ రామ్ చరిత్ర లో నిలిచిపోతారని ఆయన చేసిన నాటి సంస్కరణలే నేటి భావి భారత తరానికి ఆదర్శవంతంగా నిలుస్తున్నాయని లావణ్య అన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
