Manne Raju : అయ్యప్ప స్వామి మహా పడిపూజ

TRINETHRAM NEWS

Trinethram News : అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మన్నే రాజు సీనియర్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ,బి ఆర్ ఎస్ పార్టీ యూత్ లీడర్స్ జస్వంత్ వర్మ, గుబ్బల తేజ

ఈ రోజు సూరారం కాలనీ లో చిన్న ముదిరాజు ఏర్పాటు చేరుకున్న అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో పాల్గొని అయ్యప్ప స్వామి ఆశీస్సులు తీసుకున్న మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మన్నే రాజు, సీనియర్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ మాజీ వార్డు సభ్యులు వెంకట స్వామి ఈ కార్యక్రమంలో ఎరుకల రాజేష్ స్వామి, రాజారావు ,వేణు స్వామి ,శ్రీ యాదవ్,కార్తీక్ రెడ్డి ,కుమార్, జీతయ్య,లక్మన్ గౌడ్, క్రాంతి, లక్ష్మీనాద్, అధిక సంఖ్యలో అయ్యప స్వాములు భక్తులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Ayyappa Swamy Maha Padi Puja

You cannot copy content of this page

Scroll to Top