
Trinethram News : స్థానిక తేజ టాలెంట్ స్కూల్ యందు కోదాడ ప్రాంత వాసి అయిన ఉయ్యాల ఖ్యాతి డాక్టర్ ఆఫ్ ప్రభాకర్ తాతగారు జనార్దన్ రావు గారు 19 సంవత్సరాలు తన ఏ వేషం అకాడమీ నుండి పైలట్గా ట్రైనింగ్ తీసుకొని పూర్తిస్థాయి పైలెట్గా మారడానికి కావలసిన ఏడు రకాల లైసెన్సులను పొంది స్వతంత్ర పైలట్ గా మారనున్న క్రమంలో తను పుట్టి పెరిగిన ఊరు వచ్చిన క్రమంలో పాఠశాల స్థాయిలోని ఆడపిల్లలకు ఏవియేషన్ పై అవగాహన కల్పించడంలో భాగంగా ఈరోజు విద్యార్థులతో విద్యార్థులతో ముఖాముఖి ఏర్పాటు చేయనైనది
ఈ కార్యక్రమంలో ఖ్యాతి ఆడపిల్లలు నిరభ్యంతరంగా పైలెట్ ట్రైనింగ్ కోసం రావచ్చు అని తెలిపారు తను అమెరికాలో అకాడమీ నుండి ట్రైన్ అయినట్లు చెప్పినారు ఈ కార్యక్రమంలో జెవివి సభ్యులు ఉపాధ్యాయుడు జాఫర్ డైరెక్టర్ జానకిరామయ్య ప్రిన్సిపాల్ అప్పారావు సోమ నాయక్ రేణుక సెక్రెటరీ సంతోష్ కుమార్ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
