గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖని నందు న్టీపీసీ ఏరియా నుండి బస్టాండ్ కు ఆటోలో వెళుతున్న రిటైర్డ్ ఉద్యోగి సుధమల్ల లింగయ్య అను అతను జాలిగాపు రవి యొక్క ఆటోలో బ్యాగు మరచిపోగా ఆటో డ్రైవర్ గోదావరిఖనివన్ టౌన్ పోలీస్ స్టేషన్కు వచ్చి బ్యాగు అప్పగించారు ,బ్యాగ్ ఒక యజమాని తెలుసుకుని అతనికి అప్పగించడం జరిగింది.
బ్యాగులో ఒక మొబైల్ ఫోన్ అతని పర్సు ముఖ్యమైన ధ్రువపత్రాలు ఉన్నందున బ్యాగు యజమాని సంతోషం వ్యక్తం చేశాడు, నిజాయితీతో బ్యాగు అప్పగించిన ఆటో డ్రైవర్ జాలిగాపురం రవిని వన్ టౌన్ ఎస్ఐ భూమేష్ ఆటో యూనియన్ అధ్యక్షులు కనుకుట్ల నారాయణ, అభినందించడం జరిగింది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


