
త్రినేత్రం న్యూస్: మార్చ్ 6: నెల్లూరు జిల్లా: కావాలి పట్నంలో ఉదయగిరి సమీపంలో ఉన్న ట్రాఫిక్ సిగ్న లేక పోవడం వలన, ప్రజలు పడుతున్న ఇబ్బందులు వర్ణనానితం, కావలి పట్నం అభివృద్ధి బాటలో నడుస్తుంది ట్రాఫిక్ విషయం కూడా లిస్టులోకి తీసుకోవాలని పట్టణ ప్రజలు వారి అభిప్రాయాన్ని తెలియపరిచారు, కావలి మెయిన్ ట్రంక్ రోడ్ లో సిగ్నల్స్ లేకపోవడం వలన వాహనదారులకు ఎంతో ఇబ్బందిగా మారింది, అధికారులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ నియంత్రణకు ఉదయగిరి బ్రిడ్జ్ సమీపంలో ముఖ్య కూడలి దగ్గర సిగ్నల్స్ ఉంటే బాగుంటుందని ప్రజల అభిప్రాయం
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
