TRINETHRAM NEWS

As per reliable information of RG-1 Area Security Officer

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని 7B కాలనీ లోని వినాయక మండపం వెనకాల పాత ఇంటి దగ్గర చెట్లలో స్క్రాప్ ఉందని సమాచారంతో ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీ వీరారెడ్డి సార్ ఆధ్వర్యంలో జూనియర్ ఇన్స్పెక్టర్స్ శ్రీ.చంద శ్రీనివాస్ అక్బర్ అలీ, జమదార్ సంక రాజేష్ ఇంటెలిజెన్స్ టీం ఎం తిరుపతి,ఎన్.రాధాకృష్ణ,ACTS టీం గుర్రాల నరసయ్య మల్లికార్జున్ తో కలిసి వెళ్లి తనిఖీ చేయగా సింగరేణికి సంబంధించిన స్క్రాప్ ను రికవరీ చేయడమైనది.

ఇట్టి స్క్రాప్ ను వేమెంటు చేయగా 1,780 KGS
దీని యొక్క విలువ..44,500 రూపాయలుగా ఉంటుంది.
ఇట్టి స్క్రాప్ ని 18 MW పవర్ హౌస్ (ఎక్సప్లోరేషన్ డిపార్ట్మెంట్) లో UN LOAD చేసినారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

As per reliable information of RG-1 Area Security Officer