
|| బహిరంగగా పన్ను ఎగవేత కు సిద్ధం అయ్యారా …||
Trinethram News : అమరావతి
గుంటూరు కారం తో ప్రభుత్వ కంట్లో కారం కొట్టెందుకు సినిమా థియేటర్ ల యాజమాన్యం సిద్ధం అయిందా…
ఆంధ్రప్రదేశ్ లో బెనిఫిట్ షో లకు అనుమతి లేదని సమాచారం..
కానీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బెనిఫిట్ షో వేసేందుకు సర్వం సిద్ధం చేసుకున్న థియేటర్స్ యాజమాన్యం…
బెనిఫిట్ షో పేరుతో బ్లాక్ లో వేలలో టికెట్స్ వసూల్ కు చేసేందుకు సిద్ధం థియేటర్ యాజమాన్యం సిద్ధం అయ్యారా…
ఒకవేళ ప్రభుత్వం బెనిఫిట్స్ షో కు అనుమతి ఇస్తే ఆన్లైన్ లో సినిమా టికెట్ బుకింగ్ పెట్టారా…
పెట్టకపోతే ఎందుకు పెట్టలేదు దీని వెనుక ఉన్న అంత్యరం ఏంటి….
బెనిఫిట్ షో పేరుతో వేసే సినిమా కు ప్రభుత్వం కు రావాల్సిన 18 % టాక్స్ థియేటర్ యాజమాన్యం ఏ రూపం లో కడతారు…
ప్రభుత్వనికి రావాల్సిన లక్షల రూపాయలు టాక్స్ ఎగివేత కు గుంటూరు మిర్చి కారం సినిమా ప్రదర్శన చేసే థియేటర్ యాజమాన్యం,డిస్ట్రిబ్యూటర్స్ సిద్ధం అయ్యారా …
అనధికారకంగా బెనిఫిట్ షో (ఆరో షో).. వేయటం వలన… ఆంధ్రప్రదేశ్ మొత్తంలో 50 నుంచి 60 లక్షల వరకు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న సినిమా థియేటర్ యాజమాన్యం మరియు డిస్ట్రిబ్యూటర్స్
దృష్టి పెట్టాల్సిన రెవిన్యూ అధికారులు బెనిఫిట్ షో విషయం లో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారా..
లేదా సినిమా థియేటర్ యాజమాన్యం కు సూచనలు ఇస్తారా వేచి చూద్దాం…
