TRINETHRAM NEWS

Appointment of new AGPs in mines courts

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని అడిషనల్ జిల్లా కోర్టు అడిషనల్ జిపిగా జాగిరి రాజయ్య సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏజీపీగా నడిపెల్లి కిషన్ రావు మరియు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకి ఏజిపి గా చిలకల పద్మజ లను పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ నియమించడం జరిగింది

ఈ నియామకం పట్ల గోదావరిఖని బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మరియు సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. తమ నియమకానికి కృషిచేసిన కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ కొప్పుల శంకర్ రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ మంత్రి వర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Appointment of new AGPs in mines courts