జూన్ 26, 2026

download 1 7

TRINETHRAM NEWS

Applications for new pensions in AP from October?

Trinethram News : Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. అక్టోబరులో అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో పింఛన్లు రద్దు అయిన వారి నుంచి తీవ్ర ఫిర్యాదులు వచ్చాయి. వాటిపై విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాం. దరఖాస్తులు అందిన 60 రోజుల్లోపు కొత్త పింఛన్లు కేటాయించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Applications for new pensions in AP from October?

1 thought on “New Pensions : ఏపీలో అక్టోబర్ నుంచి కొత్త పింఛన్లకు దరఖాస్తులు?

Comments are closed.

You cannot copy content of this page