Applications for BSc Nursing Convener Quota Admissions
Trinethram News : Andhra Pradesh : ఏపీలో ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఆంధ్రవర్సిటీ, ఎస్వీయూ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ నర్సింగ్ కళాశాలల్లో అందుబాటులో ఉన్న నాలుగేళ్ల/రెండేళ్ల బీఎస్సీ నర్సింగ్ కన్వీనర్ కోటా సీట్ల ప్రవేశానికి సంబంధించి నోటిఫికేషన్ ను విజయవాడ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం విడుదల చేసింది. ఏపీఈఏపీసెట్ అర్హత సాధించిన అభ్యర్థులు విశ్వ విద్యాలయం వెబ్సైట్లో ఈ నెల 17వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే 9000780707కు ఫోన్ చేయవచ్చన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App