ఆగస్ట్ 29, 2026
TRINETHRAM NEWS
AP TET

AP TET : త్రినేత్రం న్యూస్ : Aug 25, 2026, ఆంధ్రప్రదేశ్‌లో ఇన్‌ సర్వీస్‌ టీచర్ల కోసం ప్రత్యేక టెట్‌ పరీక్షలకు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. సెప్టెంబర్‌ 24 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అక్టోబర్‌ 11 నుంచి 21 వరకు ఈ ప్రత్యేక టెట్‌ పరీక్షలు నిర్వహించబడతాయి. ఈ ప్రక్రియ ద్వారా అర్హులైన ఉపాధ్యాయులకు మరింత మెరుగైన అవకాశాలు కల్పించబడతాయి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page