TRINETHRAM NEWS

రేపు మధ్యాహ్నం ఆంధ్ర రత్న భవన్ లో కడప జిల్లా పార్టీ సీనియర్లు, ముఖ్యనేతలు, నియోజక వర్గాల ఇంచార్జీ లతో కీలక సమావేశం

కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే అంశం పై షర్మిల క్లారిటీ ఇచ్చే అవకాశం