TRINETHRAM NEWS

AP MLC by-election schedule released by EC

శాసన మండలిలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు జూన్ 25వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేస్తారు.

జూలై 2 – నామినేషన్ దాఖలు
జూలై 3 – నామినేషన్ పరిశీలన
జూలై 5 – నామినేషన్ ఉపసంహరణ…
జూలై 12న ఎన్నికలు, అదే రోజు ఫలితాలు.

సి.రామచంద్రయ్య పై అనర్హత వేటు పడడంతో, మహమ్మద్ ఇక్బాల్ రాజీనామా చేయటంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

AP MLC by-election schedule released by EC