
Trinethram News : స్టూడియోలో నివాస స్థలాలుగా మార్పు చేయాలని తలపెట్టిన 15.17 ఎకరాల భూ కేటాయింపు రద్దుకు ప్రభుత్వ నిర్ణయం
నిర్దేశించిన ప్రయోజనం కోసం ఇచ్చిన భూమిని వినియోగించనట్టయితే రద్దు చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఉత్తర్వులు
ఉత్తర్వులు జారీ చేసిన రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
