
Trinethram News : హైదరాబాద్ : జ్వరం, వెన్నునొప్పితో బాధపడుతున్న పవన్ కు స్కానింగ్, ఇతర వైద్య పరీక్షలు
రిపోర్ట్స్ పరిశీలించి మరికొన్ని టెస్టులు అవసరం ఉంటుందన్న వైద్యులు
రేపటి నుంచి ప్రారంభమయ్యే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు పవన్ కళ్యాణ్ హాజరవుతారని ప్రకటన
మార్చి మొదటి వారంలో మిగిలిన వైద్య పరీక్షలు చేయించుకుంటారని వెల్లడి
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
