AP Cabinet : కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం

TRINETHRAM NEWS

అమరావతి: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై.. మంత్రుల బృందం.. సిఫార్సులకు ఆమోదం తెలపనున్న కేబినెట్.. స్త్రీ శక్తిగా పేరు ప్రకటించి విధివిధానాల వెల్లడి.. నాలాచట్ట సవరణకు సంబంధించి ఆర్డినెన్స్‌పై ప్రకటన.. ఎల్‌ఆర్‌ఎస్‌పై నిర్ణయం తీసుకునే అవకాశం.. కొత్త బార్‌ పాలసీపై కేబినెట్‌లో చర్చ

వచ్చే నెల 1 నుంచి ఏపీలో కొత్త బార్‌ పాలసీ.. సీఎం చంద్రబాబు సింగపూర్‌ పర్యటనపై చర్చ.. కొత్త రేషన్‌కార్డుల జారీకి ఆమోదంతెలపనున్న కేబినెట్.. ఫ్రీహోల్డ్ భూముల్లో అక్రమాలపై.. సబ్‌కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించనున్న కేబినెట్.. పలుసంస్థలకు భూకేటాయింపులపై చర్చ

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

AP Cabinet meeting soon

You cannot copy content of this page

Scroll to Top