TRINETHRAM NEWS

భారత్‌కు మరో ఒలింపిక్‌ బెర్త్‌ ఖరారు…

క్వాలిఫయింగ్‌ పోటీల్లో షూటర్‌ విజయ్‌వీర్‌కు రజతం

పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ ఈవెంట్‌లో విజయ్‌వీర్‌ సిద్ధూ ఈ కోటాను ఖాయం చేయగా దీంతో భారత్‌ నుంచి పాల్గొనే షూటర్ల సంఖ్య 17కు పెరిగింది