WhatsApp Image 2024 03 21 at 15.42.57
Trinethram News : విజయనగరం జిల్లా:
విజయనగరం ఎమ్మార్వో కార్యాలయంలో ఏసీబీ దాడులు..
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విజయనగరం మండల డిప్యూటీ తహశీల్దారు కొట్నాన శ్రీనివాసరావు..
స్థలానికి సంబంధించిన సర్వే నెంబర్ ఎండార్స్మెంట్ కోసం రైతు నుంచి పది వేలు లంచం డిమాండ్ చేసిన డీటీ శ్రీనివాస్..
ఏసీబీ ని ఆశ్రయించిన రైతు..
తహశీల్దారు కార్యాలయంలో రైతు నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు..
