Corona Case : ఏపీలో మరో కరోనా కేసు నమోదు

TRINETHRAM NEWS

Trinethram News : కడప : కడపలో కరోనా పాజిటివ్ కేసు నమోదు.. తీవ్ర జ్వరంతో కడప రిమ్స్ లో చేరిన వ్యక్తి.. కరోనా పాజిటివ్ గా నిర్ధారించిన వైద్యులు.. నంద్యాల జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తింపు. నిన్న విశాఖ జిల్లాలో ఓ మహిళకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Another corona case registered

You cannot copy content of this page

Scroll to Top