Crime News : హైదరాబాద్‌లో మరో దారుణ హత్య

TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్ – రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటాపూర్ ప్రాంతంలో జునైద్(30) అనే వ్యక్తిని కత్తులతో దారుణంగా పొడిచి హత్య చేసిన దుండగులు

రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లావాదేవీల కారణంగానే హత్య జరిగిందని అనుమానిస్తూ, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Another brutal murder in Hyderabad

You cannot copy content of this page

Scroll to Top