TRINETHRAM NEWS

అంగన్వాడి పిల్లలు హ్యాపీ

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని మదుగులచి టంపల్లి ఎనిమిదవ వార్డులో అంగన్వాడీ ఫస్ట్ సెంటర్లో చిన్నారులకు యూనిఫామ్ డ్రెస్సులు ధరించడం జరిగింది ఈ డ్రెస్ లతో పిల్లలు మరియు తల్లులు ఆనందం వ్యక్తం చేశారు అంగన్వాడి టీచర్ కే లక్ష్మి పిల్లల తల్లులతో మాట్లాడుతూ ప్రతిరోజు పిల్లలను అంగన్వాడి సెంటర్ కు పంపించాలని తల్లులకు తెలియజేయడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App