ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండా ఆవిష్కరణ
Trinethram News : విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ గ్రౌండ్‌లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App