అనపర్తిలో “స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్” కార్యక్రమాన్ని ప్రారంభించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి
తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి నియోజకవర్గం
అనపర్తి :త్రినేత్రం న్యూస్
స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా అనపర్తి దేవి చౌక్ సెంటర్ నుండి ప్రాంతీయ ఆసుపత్రి వరకు రోడ్ ను పూడ్చి, స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేసి, తమ ఇంటిని,కార్యాలయాలను,పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి మూడోవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్” కార్యక్రమంలో భాగంగా తమ ఇంటిని,కార్యాలయాలను,పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, ఈరోజు “స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్” కార్యక్రమాన్ని అనపర్తిలో ప్రారంభించిన అనపర్తి నియోజకవర్గం అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.
ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ ఎన్ డి ఏ నాయకులు,అనపర్తి మండల ఎన్ డి ఏ నాయకులు, అనపర్తి టౌన్ ఎన్ డి ఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App