
అనంతరాములు హౌస్ అరెస్ట్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ మాల మహానాడు సెంబ్లీ ముట్టడిలో భాగంగా ముందస్తుగా మధుగుల చిట్టంపల్లి గ్రామంలో వికారాబాద్ జిల్లా ప్రధాన సలహాదారు మరియు రాష్ట్ర నాయకులు కే అనంత రాములు ఉదయం 4 గంటలకువికారాబాద్ పోలీసు వారు హౌస్ అరెస్టు చేయడం జరిగింది ఆ తర్వాత ఉదయం 7:30 కు తన సొంతనివాసంనుండి వికారాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
