
Trinethram News : నీలచక్రంపై ఎగిరే జెండాను పట్టుకెళ్లిన గద్ద. పూరీ ఆలయ శిఖరంపై ఉన్న నీలచక్రంపై ఎగిరే పతిత పావన జెండాను పట్టుకెళ్లి ఆకాశంలో చక్కర్లు కొట్టిన ఓ గద్ద. పూరీకి వచ్చే భక్తులు ప్రత్యేకంగా ఆ జెండాను దర్శనం చేసుకుని మొక్కడం ఆనవాయితీ.
నిత్యం సాయంత్రం 5 గంటల సమయంలో పూరీలో జెండా మార్చే పద్దతి. అంత పవిత్రమైన జెండాను ఎన్నడూ లేనివిధంగా ఓ పక్షి లాక్కెళ్లడంతో వింతగా చూసిన భక్తులు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
