TRINETHRAM NEWS

వేణుగోపాల స్వామి విగ్రహం ఏర్పాటు చేసుకొని పూజలు చేయాలి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ పరిగి మున్సిపల్ పరిధిలోని పదవ వార్డులో గల వేణుగోపాలస్వామి ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసుకుని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన హిందూ బంధువులందరిదీగతంలోదేవాలయానికి,సంబంధించిన భూములలో పంటలు,పండించుకున్న రైతులు కొంత దాన్యాన్ని దేవునికి,సమర్పించి రెండు మూడు రోజులపాటు జరిపేఉత్సవాలలో పూజా కార్యక్రమాలు, జాతర, రథోత్సవంభజనలు మరియు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేవారు
రెండున్నర దశాబ్దాల క్రితం ఆలయంలో విగ్రహం చోరీకి గురైన తర్వాత విగ్రహాన్ని కోర్టు ద్వారా గ్రామ పెద్దలకుఅప్పగించినప్పటికీ ఇప్పటివరకు విగ్రహ ప్రతిష్టాపన చేయకుండా దశాబ్దాలుగా కాలయాపన చేస్తూ ధార్మిక కార్యక్రమాలకు, పూజా కార్యక్రమాలకు మరియుఉత్సవాలకు దూరంగా ఉండడం చాలాబాధాకరం*
ప్రభుత్వము, దేవాదాయ శాఖ అధికారులు, పట్టణ వాసులతో కలిసిత్వరితగతిన దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని చేపట్టివేణుగోపాల స్వామిఆలయాన్ని ధార్మికకార్య క్రమాలుని ర్వహించుకునేవి ధంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నాం.
వేణుగోపాల స్వామి భక్త బృందం-పరిగి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App