అనపర్తి ‌నియోజకవర్గంలలో టెన్షన్ వాతావరణం

TRINETHRAM NEWS

తూగో:

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య సవాళ్లు..

ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి అవినీతి పరుడంటూ కరపత్రాలు పంచిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి..

నిరూపించాలని ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి సవాల్..

బహిరంగ చర్చకు సిద్దమైన ఇద్దరు నేతలు..

బహిరంగ చర్చకు ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి ఇంటి వద్ద ఏర్పాట్లు

You cannot copy content of this page

Scroll to Top