జూన్ 26, 2026

IMG 20240901 WA0003

TRINETHRAM NEWS

An appeal to the villagers of the villages of Bantwaram mandal, because of heavy rains tomorrow and tomorrow

1) గ్రామంలోని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణాలు చేయరాదు.
2) రోడ్డు కల్వర్టు వద్ద వాగులు ప్రవహించే అవకాశం ఉన్నందున వాటిని దాటే ప్రయత్నం చేయకూడదు.
3) గ్రామంలోని రైతులు పొలాలకు వెళ్లకూడదు,పొలాల్లోని మోటర్లు, మోటార్ స్విచ్లు వాన వల్ల తడిసి ఉండటంతో వాటిని తాకరాదు.
4) గ్రామంలోని ఇళ్లలో ఏదైనా మట్టి ఇల్లు, వానల వల్ల గోడలు తడిచిన ఇల్లులు ఉంటే,వాటిని ముందుగానే గుర్తించి, ఇంట్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి.
5) రోడ్డుపైన ఉన్నటువంటి వీధిలైట్ల స్తంభాలను, ట్రాన్స్ఫార్మర్లను ఎవ్వరు తాకరాదు.
6) ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా అధికారులకు తెలియజేయాలి.
ఇట్టి విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ప్రతి గ్రామానికి సంబంధించిన గ్రూపులో షేర్ చేయాలి.
ఇట్లు
ఎస్.హెచ్.ఓ
బంట్వారం పి.ఎస్.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

An appeal to the villagers of the villages of Bantwaram mandal, because of heavy rains tomorrow and tomorrow

You cannot copy content of this page