
యర్నగూడెం హైవే వద్ద విశాఖ వైపు నుండి విజయవాడ వెళ్తున్న కొత్త చాసెస్ లారీ అకస్మాత్తుగా టైరు పంచర్ కావటంతో దిశ మార్చుకొని వెనుతిరిగి హైవే వాల్ ను ఢీకొని ఆగడంతో వెనుక ఏవిధమైన వాహనాలు రాకపోవటంతో పెనుప్రమాదం తప్పింది డ్రైవర్ కాలుకు తీవ్రగాయాలు కావటంతో స్థానికులు హైవే 1033వారికి సమాచారం అందించడంతో క్షతగాత్రుడిని వైద్య చికిత్స నిమిత్తం తరలింపు
