TRINETHRAM NEWS

Ambulance Gift to Adivasis

Trinethram News : అల్లూరి సీతారామరాజు జిల్లా

అంబులెన్సుగా MLA సొంత కారు

ఆదివాసీలకు అంబులెన్స్ గిఫ్ట్

మిరియాల శిరీషాదేవి తన కారును అంబులెన్సుగా మార్చి గిరిజనులకు గిఫ్టుగా ఇవ్వనున్న రంపచోడవరం MLA

గిరిజనులు అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందక ఇబ్బందిపడుతున్నారని 9 లక్షల విలువైన కారులో ప్రాథమిక వైద్య పరికరాలు ఏర్పాటు.

శుక్రవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అందుబాటులోకి రానున్న సేవలు

ప్రజల కోసం అత్యవసర వైద్య సేవల వాహనం సమకూర్చడం సంతోషంగా ఉందని MLA వెల్లడి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ambulance Gift to Adivasis