TRINETHRAM NEWS

అల్లు అర్జున్‌కు కోర్టులో ఊరట

Trinethram News : సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కు ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్లో సంతకం చేయాలన్న నిబంధనను మినహాయిస్తూ తీర్పు వెల్లడించిన నాంపల్లి కోర్టు

అలాగే విదేశాలకు అల్లు అర్జున్ వెళ్లేందుకు అనుమతి ఇచ్చిన కోర్టు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App