జూన్ 26, 2026

WhatsApp Image 2024 05 26 at 14.22.11

TRINETHRAM NEWS

Airport Custom Officers caught hawala money at Chennai Airport

చెన్నై విమానాశ్రయంలో భారీగా నగదు పట్టుబడింది.

చెన్నైకి చెందిన 32 ఏళ్ల మహిళ బ్యాగులో సోదా చేయగా రూ.20 లక్షల నగదు కనిపించింది.

దర్యాప్తులో ఓ వ్యక్తి తనకు డబ్బులు ఇచ్చి సింగపూర్‌లో మరొకరికి ఇవ్వాలని చెప్పాడని, అలా చేస్తే తనకు రూ.10 వేలు ఇస్తానని చెప్పినట్లు సదరు మహిళ తెలిపింది.

దీంతో అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని, అసలు సూత్ర దారి ఎవరు అనే కోణం లోవిచారణ చేపట్టారు.. నగదును స్వాధీనం చేసుకున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Airport Custom Officers caught hawala money at Chennai Airport

You cannot copy content of this page