జూలై 16, 2026

WhatsApp Image 2024 10 08 at 6.51.31 PM

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ వెల్మల్ గ్రామానికి చెందిన గాదరి రాజలింగం ఐలాపూర్ సొసైటీ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు కొత్తగా వెలుగులోకి వచ్చిన విషయం తనకున్న ఇబ్బందుల గురించి ఇంట్లో కుటుంబ సభ్యులకు తెలవకుండా పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు కుటుంబ సభ్యులు గమనించి హాస్పిటల్ కు తరలించారు నాలుగు రోజులు చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందాడు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నేరయ్యారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page