జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 15 at 8.30.44 PM

TRINETHRAM NEWS

అయిజ ప్రీమియర్ లీగ్ సీజన్ -8 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న
అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు

ఈరోజు అలంపూర్ నియోజకవర్గంలోని ఐజ మున్సిపాలిటీలో కేంద్రంలో

నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా

సీనియర్ అడ్వకేట్ మరియు జోగులాంబ గద్వాల జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్

పటేల్ విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన

ఐజ ప్రీమియర్ లీగ్ సీజన్ -8 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి

అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు హాజరయ్యారు

మొదటి బహుమతి MM DJ టీంకు 50116/-

రెండవ బహుమతిBS కైట్స్ టీంకు 30116/-

మూడో బహుమతి పవర్ కింగ్స్ టీం కు 10116/-

ఈ సందర్భంగా ఐజా క్రికెట్ అసోసియేషన్ క్రీడాకారులు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు మరియు పటేల్ విష్ణువర్ధన్ రెడ్డి గారికి శాలువా పూలమాలతో సన్మానించారు.

ఈ కార్యక్రమంలో : BRS పార్టీ ప్రజా ప్రతినిధులు మరియు BRS నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

You cannot copy content of this page